ప్రజావ్యతిరేక ఒప్పందాలు రద్దు చేసేదాకా పోరాటం: ఎస్కేఎం
రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న భారత్ -అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాడుతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్- అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా బుధవారం హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న భారత్ -అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాడుతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్- అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా బుధవారం హైదరాబాద్లో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా సంయుక్త కిసాన్మోర్చా రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్, పశ్య పద్మ, జకుల వెంకటయ్య, భగవంతు, వీ నాగిరెడ్డి, చంద్రారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాసర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగయ్య మాట్లాడుతూ భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టే కుట్రలను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే, దేశ వ్యవసాయ సార్వభౌమత్వం పూర్తిగా అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

