గోదావరిఖనిలో సింగరేణి కార్మికుడి దారుణ హత్య
Godavarikhani | గోదావరిఖనిలో సింగరేణి కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న కార్మికుడిని దుండగులు కనతపై కాల్చి చంపారు. గోదావరిఖనిలోని గంగానగర్‌కు
పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖనిలో సింగరేణి కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న కార్మికుడిని దుండగులు కనతపై కాల్చి చంపారు. గోదావరిఖనిలోని గంగానగర్‌కు చెందిన పొరకొప్పుల రాజేందర్ అనే కార్మికుడు శ్రీరాంపూర్ ఏరియా గనుల్లో పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఇంట్లో నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఆయన తలపై తుపాకీతో కాల్చారు. పాయింట్ బ్లాక్‌లో కాల్చడంతో నిద్రలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

