ఆదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముఖ్రా (కె) గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా వారోత్సవాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. పచ్చదనం, పరిశుభ్రతలో ముఖ్రా (కె) గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పల్లె ప్రగతి లో భాగంగా సేంద్రియ ఎరువుల తయారీ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి చీపురు పట్టి ఊడ్చి కలెక్టర్ స్వచ్ఛ స్ఫూర్తిని చాటారు.
ఇవి కూడా చదవండి..
చైత్రను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
కొవిడ్-19 : భారత్లో ఆ వేరియంట్లను గుర్తించలేదు
Priyanka Vadra : అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!