తెలంగాణ హరిత నిధికి ప్రతి నెల రూ. 500 ప్రకటించిన శుభప్రద్ పటేల్
శుభప్రద్ పటేల్ | ప్రకృతిని కాపాడాలనే బృహత్తర లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన తెలంగాణ హరిత నిధిలో తాను సైతం భాగస్వామినవుతానని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్ ప్రకటించారు.
హైదరాబాద్ : ప్రకృతిని కాపాడాలనే బృహత్తర లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన తెలంగాణ హరిత నిధిలో తాను సైతం భాగస్వామినవుతానని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద పటేల్ ప్రకటించారు. వాతావరణ సమతుల్యత కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్న రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్ఫూర్తితో..హరితనిధికి తన జీతం నుంచి ప్రతి నెల 500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు శుభప్రద్ పటేల్ తెలిపారు.
ప్రకృతి సంరక్షణతోనే సర్వ జీవాలు జీవనం సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ భావించి..హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటాడాన్ని బృహత్తర ఉద్యమంలా ముందుకు నడిపిస్తన్నారని శుభప్రద్ పటేల్ కొనియాడారు.
హరిత నిధిని తీసుకురావడం గొప్ప సాహోసోపేత నిర్ణయమన్నారు. సీఎం కేసీఆర్ మంచి లక్ష్యంతో తీసుకువచ్చిన హరిత నిధి అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని శుభప్రద్ పటేల్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

