పేదల చదువులపై సర్కార్ చులకన: ఎస్ఎఫ్ఐ
రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులను కాంగ్రెస్ సర్కార్ చులకన చేయడం తగదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టీ సాగర్ హెచ్చరించారు.
కవాడిగూడ, ఆగస్టు 6 : రాష్ట్రంలోని పేద విద్యార్థుల చదువులను కాంగ్రెస్ సర్కార్ చులకన చేయడం తగదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టీ సాగర్ హెచ్చరించారు. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న సుమారు రూ.10వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్క్ వద్ద ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్, రాష్ట్ర నాయకులు డీ కిరణ్, ఎం మమత, అశోక్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

