Sero Survey | నేటి నుంచి సీరో సర్వే.. 330 గ్రామాల్లో ఇంటింటి సర్వే
Sero Survey | రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ...

హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి సీరో–ప్రివెలెన్స్ సర్వే నిర్వహించనున్నారు.
ప్రతి జిల్లాలో సాధారణ ప్రజలు, హెల్త్‌కేర్ వర్కర్ల నుంచి రక్త నమూనాలు సేకరించి కొవిడ్, ఐజీజీ ప్రతిరక్షకాల (యాంటీబాడీ)ను పరీక్షించనున్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సమన్వయంతో 330 గ్రామాల్లో ఇంటింటి సర్వే చేయనున్నారు.
ప్రతి జిల్లా నుంచి 10 గ్రామాలను ర్యాండమ్‌గా ఎం పిక చేసి, గ్రామానికి 40 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది నుంచి శాంపిల్స్ సేకరిస్తామని ఎన్ఐఎన్ సీనియర్ శాస్త్రవేత, సర్వే సమన్వయకర్త డాక్టర్ లక్ష్శయ్య తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 20 బృందాలు ఇందులో పాల్గొంటాయని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత తెలిపారు. మూడు వారాల్లో సర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

