న్యూఢిల్లీ: ఇండియా జనాభాలో మూడింట రెండు వంతుల మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. ఇంకా 40 కోట్ల మందికి ఈ వైరస్ ముప్పు పొంచి ఉన్నదని స్పష్టం చేసి�
దేశంలో కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) త్వరలో సెరో సర్వేను ప్రారంభించబోతున్నది. ఈ విషయాన్ని నితీ ఆయోగ్ ఆరోగ్య సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించార�