కీలక సెరో సర్వే : యాభై శాతం పైగా చిన్నారుల్లో యాంటీబాడీలు

ముంబై : కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న అంచనాల మధ్య ముంబై నగరంలో నిర్వహించిన కీలక సెరో సర్వే ఆసక్తికర వివరాలు వెల్లడించింది. 51 శాతానికి పైగా చిన్నారుల్లో ఇప్పటికే యాంటీ బాడీలు అభివృద్ధి చెందినట్టు బీఎంసీ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ముంబైలో సగానికి పైగా చిన్నారులకు ఇప్పటికే కొవిడ్-19 సోకిందని ఈ సర్వేలో స్పష్టమైంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 15 మధ్య సెరో సర్వే చేపట్టారు. సర్వేలో 1 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్కుల్లో సెరో పాజిటివిటీ రేటు 51.18 శాతంగా నమోదైంది. 10-14 ఏండ్ల చిన్నారుల్లో సెరో పాజిటివిటీ రేటు అత్యధికంగా 53.43 శాతం నమోదైంది. ముంబైలోని 24 వార్డుల్లో పలు లేబొరేటరీల నుంచి సేకరించిన 2176 రక్త నమూనాలను పరీక్షించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇక నగరవ్యాప్తంగా సెరో పాజిటివిటీ రేటు 51.18 శాతంగా నమోదైందని బీఎంసీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Mumbai
- Sero Survey
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

