ఇంకో ముప్పైరోజుల్లో..!
అగ్ర నటుడు అక్కినేని నాగార్జున సినీప్రయాణంలో కీలక మైలురాయి అయిన వందో చిత్రం ‘కింగ్ 100’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే.
అగ్ర నటుడు అక్కినేని నాగార్జున సినీప్రయాణంలో కీలక మైలురాయి అయిన వందో చిత్రం ‘కింగ్ 100’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. రా. కార్తీక్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనుందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. తాజాగా ఈ ఊహాగానాలకు తెరదించుతూ చిత్రబృందం అప్డేట్ అందించింది.
ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లుగా డిసెంబర్ 24నే విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా విడుదలకు ఇంకా 30 రోజులే మిగిలి ఉన్నాయంటూ ప్రత్యేక కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో నటిస్తున్నది. ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో సాగనున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

