Home
Telangana
Musi River Rejuvenation Works To Begin In January Says Cm Revanth Reddy Telangana Government Accelerates Preparations For Musi Project And Radial Roa
మూసీ పనులకు జనవరిలో శ్రీకారం
మూసీ పునరుజ్జీవం పనులు జనవరి లో ప్రారంభించేందు కు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రేడియల్ రోడ్ల ని ర్మాణం, భూసేకరణలో వేగం పెంచాలని సూచించారు.
- ఫేజ్-1 పనులపై సమీక్షలో సీఎం
- రేడియల్ రోడ్ల పనుల్లో వేగం పెంచాలని
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవం పనులు జనవరి లో ప్రారంభించేందు కు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే టెండర్ల ప్రక్రియ మొదలైందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రేడియల్ రోడ్ల ని ర్మాణం, భూసేకరణలో వేగం పెంచాలని సూచించారు. గండిపేటలో నిర్మిస్తున్న ఆధునిక గోశాల పనులను వచ్చే మార్చి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంగళవారం మూసీ ఫేజ్-1, రేడియల్ రోడ్ల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనుల పై ఉన్నతాధికారులతో సమీక్షించారు. హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కిలోమీటర్లను జో న్-1ఏగా, ఉస్మాన్‌సాగర్ నుంచి గాం ధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లను జోన్-1బీగా విభజించి పనులు చేపట్టనున్నట్టు అధికారులు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

