జాతీయ స్థాయిలో సెరో సర్వే కీలకం : డాక్టర్ రాకేష్ మిశ్రా

హైదరాబాద్ : కరోనా ఇన్ఫెక్షన్ రేటు, ఎంతమందిలో యాంటీబాడీలు ఉన్నాయనేది గుర్తించేందుకు దేశవ్యాప్తంగా సెరలాజికల్ సర్వే ను నిర్వహించాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ సలహాదారు డాక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు మనం ఎంత దూరంలో ఉన్నామనేది కూడా సెరో సర్వేలో అంచనా వేయవచ్చని చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో పాజిటివిటీ రేటు తక్కువగా ఉందనేది కూడా ఈ సర్వేలో గుర్తించవచ్చని అన్నారు.
వ్యాక్సిన్ వేసుకున్న వారిలో యాంటీ బాడీల ఉనికినీ ఇది వెల్లడిస్తుందని డాక్టర్ మిశ్రా పేర్కొన్నారు. దేశంలో భారీ స్థాయిలో సెరో సర్వే చేపట్టడం చాలా ఉపయోగకరమని స్పష్టం చేశారు. ఇక కరోనా వైరస్ డెల్టా వేరియంట్ రెండు నెలల సమయంలో రూపాంతరం చెందవచ్చని చెప్పారు. ప్రస్తుతం పలు దేశాల్లో వెలుగుచూస్తున్న కరోనా కేసుల్లో 80 నుంచి 90 శాతం వరకూ డెల్టా వేరియంట్ కేసులేనని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

