ప్రతి గంటకు ఐదుగురు మహిళల హత్య!
2025లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 47 వేల మంది మహిళలు, బాలికలు తమ జీవిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. అంటే సగటున ప్రతి గంటకు ఐదుగురు, రోజుకు 129 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం (నవంబర్ 25)కు ముందు యూఎన్ఓడీసీ, యూఎన్ ఉమెన్ ఈ గణాంకాలను విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన 78 వేల మంది మహిళలు, బాలికల్లో 60 శాతం మంది కుటుంబ సభ్యులు, భాగస్వాముల చేతిలోనే మరణించారు.
- ఇంట్లోనూ రక్షణ కరువు
న్యూఢిల్లీ: 2025లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 47 వేల మంది మహిళలు, బాలికలు తమ జీవిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. అంటే సగటున ప్రతి గంటకు ఐదుగురు, రోజుకు 129 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం (నవంబర్ 25)కు ముందు యూఎన్ఓడీసీ, యూఎన్ ఉమెన్ ఈ గణాంకాలను విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన 78 వేల మంది మహిళలు, బాలికల్లో 60 శాతం మంది కుటుంబ సభ్యులు, భాగస్వాముల చేతిలోనే మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

