41.4 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెద్ద మొత్తంలో హెరాయిన్ డ్రగ్ పట్టుబడింది.
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మాదక ద్రవ్యాల పట్టివేత
- జాంబియా మహిళ అరెస్టు
శంషాబాద్ రూరల్, జనవరి 21: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెద్ద మొత్తంలో హెరాయిన్ డ్రగ్ పట్టుబడింది. సూట్‌కేసు అడుగుభాగంలో దాచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. నిందితురాలిని జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. కస్టమ్స్ అధికారుల వివరాల ప్రకారం.. జింబాబ్వే నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్‌పోర్టుకు వచ్చిన దక్షిణ ఆఫ్రికాలోని జాంబియాకు చెందిన మహిళపై అనుమానంతో ఆమెతోపాటు లగేజీని అధికారులు తనిఖీ చేశారు.
సూట్‌కేసులోని డాక్యుమెంట్ ఫోల్డర్లో దాచి తీసుకొస్తున్న 5.92 కిలోల హెరాయిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ.41.4 కోట్ల ఉంటుందని అంచనా. తన హ్యాండ్ బ్యాగులో దాచుకొని డ్రగ్స్ తీసుకొస్తున్న సౌతాఫ్రికాకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

