Pressure cookers | ఆదిలాబాద్లో 2000 ప్రెషర్ కుక్కర్లు స్వాధీనం..ఓటర్లను ప్రలోభ పెట్టేందుకేనా?
Pressure cookers | ఆదిలాబాద్ పట్టణంలోని గోదాంలో నిల్వ ఉంచిన రెండువేల కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుక్కర్లపై కాంగ్రెస్ నేత కంది సంజీవరెడ్డి ఫోటోలు ముద్రించి ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో నిల్వ ఉంచిన రెండు వేల కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుక్కర్లపై కాంగ్రెస్ నేత కంది సంజీవరెడ్డి ఫొటోలు ముద్రించి ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆయన ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కుక్కర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

అక్రమంగా నిల్వ ఉంచిన ప్రెషర్ కుక్కర్లు
తమకు వచ్చిన సమాచారం మేరకు గోదాం పై దాడి నిర్వహించగా.. పెద్ద మొత్తంలో అక్రమంగా నిల్వ చేసిన ప్రెషర్ కుక్కర్లు లభించాయని వన్ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా నిలువ ఉంచిన వీటిని స్వాధీనం చేసుకొని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పచెప్పుతామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

