TS Assembly Elections | ఓటమి భయంతోనే దాడులు : పల్లా రాజేశ్వరరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (TS Assembly Elections) కొనసాగుతోంది. అసహనానికి లోనవుతున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.
జనగామ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (TS Assembly Elections) కొనసాగుతోంది. అసహనానికి లోనవుతున్న కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలకు ప్రేరేపించారు.
జనగామ నియోజకవర్గం లో ప్రతిపక్ష పార్టీలు బిజెపి కాంగ్రెస్ పార్టీలు ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం జనగామ పట్టణంలోని ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో బిజెపి కాంగ్రెస్ వర్గీయులు అభ్యర్థుల ప్రోత్బలంతో ఓటమి భయంతోనే ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇది ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని అన్నారు. ప్రతిపక్షాలు ఎలాంటి సమస్యలు సృష్టించిన పార్టీ కార్యకర్తలు శ్రేణులు సమన్వయంతో ఉండాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
Read More :
Telangana Elections 2023: ఓటేద్దాం రండి.. మ్యూజికల్ బ్యాండ్‌తో ఓటర్లను ఆకర్షిస్తున్న ఈసీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

