హైదరాబాద్, మే26 (నమస్తే తెలంగాణ): ఎస్సీ స్టడీ సరిళ్ల ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకులు, రైల్వేలు, కేంద్ర ఉద్యోగాల పోటీ పరీక్షలకు అందిస్తున్న 5 నెలల ఫౌండేషన్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదలైంది.
అభ్యర్థుల జాబితాను http://tsstudycircle.co.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.