ఎస్సీ స్టడీ సరిళ్ల ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకులు, రైల్వేలు, కేంద్ర ఉద్యోగాల పోటీ పరీక్షలకు అందిస్తున్న 5 నెలల ఫౌండేషన్ కోర్సుకు ఎంపికైన అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదలైంది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల చొరవతో ఈ ఏడాది ఏర్పాటు చేసిన ఎస్సీ స్టడీ సర్కిల్ తొలి ప్రయత్నంలోనే అద్భుత ఫలితాలు సాధించింది. సకల సౌకర్యాల కల్పన, రుచికరమైన భోజనం, సబ్జెక్ట్ నిపుణుల బోధన,