నేటి నుంచి సరస్వతీ అంత్యపుషరాలు
కాళేశ్వరం వద్ద సరస్వతీ అంత్యపుషరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుషరాల తొలిరోజు తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ, గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుషరస్నానం చేసి అంత్య పుషరాలను లాంఛనం గా ప్రారంభించనున్నారు.
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం వద్ద సరస్వతీ అంత్యపుషరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుషరాల తొలిరోజు తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ, గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుషరస్నానం చేసి అంత్య పుషరాలను లాంఛనం గా ప్రారంభించనున్నారు. 12 రోజుల పాటు(జూన్ 1 వరకు) జరిగే పుషరాలకు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా. పుషరాల పనుల కోసం ప్రభుత్వం రూ. 30.63 కోట్లు కేటాయించింది. ప్రతీరోజూ ఉదయం హో మాల నిర్వహణ, సాయంత్రం పెద్దఎత్తున సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సరస్వతీ అంత్య పుషరాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ సూ చించారు. పుషరస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

