బీసీ గురుకులంలో నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్
బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నీట్-2027 సంవత్సరానికి లాంగ్‌టర్మ్ కోచింగ్‌ను ఇవ్వనున్నారు. సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
- 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నీట్-2027 సంవత్సరానికి లాంగ్‌టర్మ్ కోచింగ్‌ను ఇవ్వనున్నారు. సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
నీట్‌కు సంబంధించి బాలికలకు 100, బాలురకు 50, జేఈఈలో 90 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://mjptbcadmissions.org ద్వారా ఈ నెల 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుందని, వివరాలకు 040 23328266 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

