బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి అర్హత సాధించిన విద్యార్థుల జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉందని సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
గురుకులాల్లోని మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ట్రిబ్ విడుదల చేసింది. ఈ మేరకు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.