బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నీట్-2027 సంవత్సరానికి లాంగ్‌టర్మ్ కోచింగ్‌ను ఇవ్వనున్నారు. సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
సివిల్ సర్వీస్‌కు సన్నద్ధమవుతున్న బీసీ అభ్యర్థులకు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ మేరకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్‌కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.