Polytechnic Students | జీవో 97 రద్దు చేసేదాకా పరీక్షలు రాయం.. పాలిటెక్నిక్ విద్యార్థుల అల్టిమేటం
Polytechnic Students | ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న జీవో 97ను రద్దు చేసే వరకు తాము పరీక్షలు రాసేది లేదని డిమాండ్ చేస్తూ గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేశారు.
Polytechnic Students | శివ్వంపేట, సెప్టెంబర్ 17 : కాంగ్రెస్ ప్రభుత్వం తమ భవిష్యత్‌ను అంధకారంలో నెట్టేసేలా తీసుకొచ్చిన జీవో 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారని తెలిసిందే. రేవంత్ సర్కార్ తీరుకు నిరసనగా రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న జీవో 97ను రద్దు చేసే వరకు తాము పరీక్షలు రాసేది లేదని డిమాండ్ చేస్తూ గోమారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి జరగనున్న మిడ్ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌కు విద్యార్థులంతా సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పరీక్షలు రాసేది లేదని స్పష్టం చేశారు. ఇది ఒక్క గోమారం కళాశాలకే పరిమితమైన సమస్య కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు జీవో 97 రద్దు కోసం నిరసన చేపడుతున్నారని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

Read Also ;
Ind vs US | రష్యా చమురు కొనవద్దని అమెరికా అల్టిమేటం.. తీవ్రంగా స్పందించిన భారత్..!
KTR | 25 ఏండ్ల కింద ఇచ్చిన తోట ఆగయ్య భూమిని రేవంత్ రెడ్డి గుంజుకున్నడు : కేటీఆర్
Sircilla| అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు.. బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

