Rebellion Day | సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా ప్రకటించాలి : సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డిమాండ్
Rebellion Day | సెప్టెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినం గా పాటించాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ మండల కార్యదర్శి సిద్దు డిమాండ్ చేశారు.
ఊట్కూర్ :సెప్టెంబర్ 17ను తెలంగాణ విద్రోహ దినం ( Rebellion day ) గా పాటించాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ మండల కార్యదర్శి సిద్దు డిమాండ్ చేశారు. గురువారం ఊట్కూరు మండలం బిజ్వార్లోని శ్రామిక భవన్లో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూస్వామ్య, రాచరిక, వెట్టిచాకిరీ వ్యవస్థలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగిం దని పేర్కొన్నారు.
దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ వంటి పోరాట యోధుల త్యాగాలను ఆయన గుర్తు చేశారు. కుల, మతాలకు అతీతంగా పేదలు, రైతులు, కూలీలు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ,ముస్లిం ఘర్షణగా చిత్రీకరించడం చరిత్రను వక్రీకరించడమేనని అన్నారు. సమావేశంలో పార్టీ గ్రామ నాయకుడు గోవర్ధన్‌రెడ్డి , పిరికి రాము, గోపి, బాలప్ప, శంకర్, సురేష్, తోక శివ, లొడ్డ తిమ్మప్ప, గోపాల్‌రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

