Home
Telangana
Sanjay Jaju Paid A Courtesy Call On Telangana Legislative Council Chairman Gutta Sukhender Reddy And Prasad Kumar At Their Residences On Thursday
మండలి చైర్మన్, స్పీకర్‌ను కలిసిన కొత్త సీఎస్
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు గురువారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని, శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను వారివారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు గురువారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని, శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను వారివారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్‌కు, అసెంబ్లీ స్పీకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం వారు సీఎస్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సర్ గడ్డం అనన్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

