Sammakka Pujaari | అనారోగ్యంతో సమ్మక్క పూజారి మృతి.. కొద్దిరోజుల క్రితమే అతని సోదరుడు మృతి
Sammakka Pujaari | మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం (37) మంగళవారం మృతిచెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వరంగల్‌లోని దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల జరిగిన మేడారం మహాజాతరలో సమ్మక్క పూజారిగా దశరథం సేవలందించారు.
తాడ్వాయి, ఫిబ్రవరి 27 : మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన దశరథం (37) మంగళవారం మృతిచెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వరంగల్‌లోని దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల జరిగిన మేడారం మహాజాతరలో సమ్మక్క పూజారిగా దశరథం సేవలందించారు.
కొద్దిరోజుల క్రితం అతడి సోదరుడు సిద్దబోయిన లక్ష్మణ్‌రావు సైతం అనారోగ్యంతో మృతిచెందారు. ప్రస్తుతం దశరథం సైతం మరణించడంతో మేడారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూజారి దశరథం మృతి పట్ల మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

