హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ 2వ వర్ధంతి సందర్భంగా.. ఈనెల 29న అమరచింత గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం మాజీ మంత్రులు హరీశ్‌రావు, వీ శ్రీనివాసగౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, సాయిచంద్ సతీమణి రజిని సాయిచంద్ తదితరులు ఆవిష్కరించారు.