ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కల్యాణలక్ష్మిపై స్టే
రేవంత్సర్కార్ నిర్లక్ష్యం వల్లే కల్యాణలక్ష్మి, షాదీముబారక్లపై న్యాయస్థానం స్టే విధించిందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. పేదింటి బిడ్డలకు ఈ పథకాల ఫలాలు అందకూడదనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.
- మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : రేవంత్సర్కార్ నిర్లక్ష్యం వల్లే కల్యాణలక్ష్మి, షాదీముబారక్లపై న్యాయస్థానం స్టే విధించిందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. పేదింటి బిడ్డలకు ఈ పథకాల ఫలాలు అందకూడదనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.
హైకోర్టులో దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయడానికి పలుమార్లు అవకాశమిచ్చినా స్పందించకపోవడం ఈ ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనమని ధ్వజమెత్తారు. సెప్టెంబరు 9లోగా ప్రభు త్వం ఉన్నత న్యాయస్థానంలో కౌం టర్ దాఖలు చేసి, స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

