సమస్యల నిలయాలుగా ఆర్టీసీ, సింగరేణి.. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ, సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని, కానీ నేడు ఆ సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ, సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని, కానీ నేడు ఆ సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు చెప్పుకొనేందుకు యూనియన్ లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. గంటల తరబడి నిలబడటం వారికి సమస్యగా మారిందని, దీనికి పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీస్ వ్యవస్థలో షిఫ్ట్ సిస్టమ్ తీసుకొచ్చి వారికి ఉపశమనం కల్పించాలని కూనంనేని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

