ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరఢా.. విజయవాడ హైవేపై తనిఖీలు
RTA | నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపించారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలోని
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపించారు. సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలోని భాగ్యలత వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ వైపు వెళ్తున్న బస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన ప్రమాణాలు పాటించని పది ప్రైవేటు బస్సులపై కేసులు నమోదుచేశారు. ప్రైవేటు బస్సులు తప్పనిసరిగా ప్రమాణాలను పాటించాలని, లేనిపక్షంలో కేసులు నమోదుచేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

