Road Accident | ఇసుక ట్రాక్టర్, బైక్ ఢీ.. ముగ్గురు యువకులు దుర్మరణం
Road Accident | ఇసుక ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు యువకుల దుర్మరణం చెందారు. కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రేణికుంట- కొత్తపల్లి గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ ఢీ కొని బైక్ పై వెళుతున్న ముగ్గురు దుర్మరణం చెందారు.
కరీంనగర్: ఇసుక ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రేణికుంట- కొత్తపల్లి గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ బైక్ ను ఢీ కొని ముగ్గురు దుర్మరణం చెందారు.
మృతులు చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వీరిలో గుడిపెల్లి అరవింద్ (19)అక్కడికక్కడే మృతి చెందగా శివరాత్రి సంపత్ (17), శివరాత్రి ఆంజనేయులు (22) కరీంనగర్ దవాఖానాకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. తిమ్మాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

