ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయిన రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల మద్దుతు కోల్పోయారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. మూడింట ఒక వంతు ఎమ్మెల్యేల మద్దతు కూడా ముఖ్యమంత్రికి లేదని వ్యాఖ్యానించారు.
- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల మద్దుతు కోల్పోయారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. మూడింట ఒక వంతు ఎమ్మెల్యేల మద్దతు కూడా ముఖ్యమంత్రికి లేదని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి బలహీనుడిగా మారారని, కాంగ్రెస్‌లో పరిణామాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిని తన కూతురితో టార్గెట్ చేయించిన మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వేం నరేందర్‌రెడ్డితో సీఎం ఫోన్ చేయిస్తే, 21 మంది మాత్రమే ప్రెస్‌మీట్ పెట్టారని తెలిపారు.
సురేఖపై వ్యక్తిగత కక్షతోనే సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్యతోపాటు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ ప్రెస్‌మీట్ పెట్టాలని ఫోన్ చేసి ఆదేశించారని పేర్కొన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు నిధులే ఇవ్వడం లేదని, రాలేమని తెగేసి చెప్పినట్టు వెల్లడించారు. మెజారిటీ ఎమ్మెల్యేల బలం లేకపోవడంతోనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలో పడిందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

