సొంత పార్టీలో ఎదురుదెబ్బలు, రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో రేవంత్రెడ్జి బ్రెయిన్ పా డైంది. ఆ తీవ్రమైన డిప్రెషన్లో ఇష్టం వచ్చినట్లు ఒర్లుతున్నడు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ జోలికొస్తే చీరి చింతకు కడతాం. మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రేవంత్ ఇకనైనా ప్రభుత్వానికి, రైతులకు క్షమాపణలు చెప్పాలి.
– టీఎస్ రెడో చైర్మన్ సతీశ్‌రెడ్డి