తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ రెడ్కో) రాష్ట్రంలో మొట్టమొదటి పర్యావరణ అనుకూల భవనాన్ని నిర్మించనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ సతీశ్‌రెడ్డి తెలిపారు.
హైదరాబాద్, జూన్ 22 :తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (తెలంగాణ స్టేట్ రినెవెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్) చైర్మన్‌గా నియమితులైన యెరువు సతీశ్ రెడ్డి ప్రగతి భవన్లో సీఎం �