Rythu Bandhu | రైతుబంధుపై పరిమితి.. పంట పండించకపోతే పెట్టుబడి సాయం బంద్: మంత్రి దుద్దిళ్ల
రైతుబంధు సాయంపై పరిమితి విధించే ఆలోచన ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా ఓ పరిమితి విధించే అవకాశం ఉన్నదని, పంట పండించకపోతే అసలు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు.
Rythu Bandhu | బోధన్, ఫిబ్రవరి 24: రైతుబంధు సాయంపై పరిమితి విధించే ఆలోచన ఉన్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా ఓ పరిమితి విధించే అవకాశం ఉన్నదని, పంట పండించకపోతే అసలు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు కమిటీ సభ్యులైన ఎ మ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, షుగర్ కేన్ డైరెక్టర్ మల్సూర్ శనివా రం నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులోని శక్కర్‌నగర్‌లో గల నిజాం షుగర్స్‌ను సందర్శించారు.
చెరుకు రైతులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ని జాం షుగర్స్ పునరుద్ధరణకు కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతిని మా ర్చి 2న అధికారికంగా నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

