డీటీవో వెంకన్న మృతిపై నేడు నివేదిక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి ఎం వెంకన్న మృతిపై సమగ్ర విచారణ చేపట్టిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్.. నేడు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
- రవాణాశాఖ కమిషనర్‌కు అందించనున్న జేటీసీ
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి ఎం వెంకన్న మృతిపై సమగ్ర విచారణ చేపట్టిన జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్.. నేడు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
వెంకన్న మృతిలో కుట్ర కోణం లేదని, ప్రమాదవశాత్తు సంభవించిన మరణమేనని విచారణలో ప్రాథమికంగా తేల్చినట్టు సమాచారం. సోమవారం రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తికి నివేదికను అందించనున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

