వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు : తుమ్మల
రాష్ట్రంలోని వ్యవసాయ మారెట్ కమిటీలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు వారు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వ్యవసాయ మారెట్ కమిటీలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది, రైతులకు నాణ్యమైన సేవలు అందించడంతోపాటు వారు పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
ఆదివారం ఆయన మాట్లాడుతూ మారెట్ కమిటీల పనితీరును పరిశీలించేందుకు 6 ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని, ఈ బృందాలు రాష్ట్రంలోని అన్ని మారెట్ కమిటీలను వారం రోజులపాటు తనిఖీ చేస్తాయని పేర్కొన్నారు.
నేటి నుంచి విత్తన మేళా
హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ) : వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి 29 వరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో విత్తన మేళా నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ సంచాలకులు బీ గోపి తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో తకువ నీటితో పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రతి రైతువేదికలో 4 నుంచి 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచనున్నట్టు ఆదివారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

