Election Code | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతోనే రాష్ట్రంలో ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరిగే పనులను పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది. కోడ్ అమలులో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు, ప్రజలు అనుసరించాల్సిన నియమాలను ఈసీ పేర్కొంది. అవి..
ర్యాలీలకు ఈ రూల్స్ మస్ట్…
పోలింగ్ రోజున ఇలా…