సింగరేణి బదిలీ వర్కర్ల రెగ్యులరైజ్
సింగరేణిలో పని చే స్తున్న బదిలీ వరర్లకు యాజమా న్యం తీపి కబురు చెప్పింది. 2,266 మంది ని జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించింది. ఈ మేరకు శనివారం సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో డైరెక్టర్ బలరామ్ ఉత్తర్వులు జారీచేశారు. సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చారు.
- జనరల్ మజ్దూర్లుగా2,266 మంది క్రమబద్ధీకరణ
- యాజమాన్యం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): సింగరేణిలో పని చే స్తున్న బదిలీ వరర్లకు యాజమా న్యం తీపి కబురు చెప్పింది. 2,266 మంది ని జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించింది. ఈ మేరకు శనివారం సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో డైరెక్టర్ బలరామ్ ఉత్తర్వులు జారీచేశారు. సెప్టెంబర్ 1 నుంచి వీరిని జనరల్ మజ్దూర్లుగా గుర్తిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చారు. ఏడాదిలో భూగర్భ గనుల్లో కనీసం 190 రోజులు, ఉపరితల గనులు, వివి ధ విభాగాల్లో కనీసం 240 రోజులు పని చేసిన బదిలీ వరర్లను రెగ్యులరైజ్ చేయడంపై హర్షం వ్యక్తమవుతున్నది. క్రమశిక్షణతో పనిచేసే వారికే గుర్తింపు వస్తుందని డైరెక్టర్ బలరామ్ చెపారు.
ఏరియాల వారీగా..
శ్రీరాంపూర్ ఏరియాలో అత్యధికంగా 677 మందిని క్రమబద్ధీకరించారు. రామగుండం-1 ఏరియాలో 522, ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు లో 323, భూపాలపల్లిలో 274, మందమర్రిలో 261, మణుగూరులో 79, రామగుండం-2లో 51, బెల్లంపల్లి ఏరియాలో 32, ఇల్లందు, కార్పొరేట్ల నుంచి 19 మంది చొప్పున ఎం పిక కాగా, కొత్తగూడెం నుంచి 9 మం ది రెగ్యులరైజ్ అయ్యారు. సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు 2017 నుంచి నేటి వరకు 13,981 మందిని రెగ్యులరైజ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

