సింగరేణిలో బదిలీల ప్రక్రియ కఠినతరమైంది. కొద్దిరోజులుగా పెరిగిన రాజకీయ జోక్యంతో ఇబ్బందులు వస్తుండగా, వాటికి చెక్‌పెడుతూ పలు కఠిన నిబంధనలతో కూడిన సర్క్యూలర్‌ను యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.
సింగరేణిలో పని చే స్తున్న బదిలీ వరర్లకు యాజమా న్యం తీపి కబురు చెప్పింది. 2,266 మంది ని జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరించింది. ఈ మేరకు శనివారం సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాలతో డైరెక్టర్ బలరామ్ ఉత్తర్వులు జార