హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో మాదిరిగా తిరుమలలో వసతి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ధర్మకర్తల మండలి శనివారం ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల కోడ్ పూర్తయ్యేంత వరకు కొనసాగుతుందని తెలిపింది.