హైదరాబాద్ : రైతుబంధు సంబురాలు తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామ చావడీలు, పంట పొలాలు ఎక్కడికక్కడ అన్నదాతలు స్వచ్ఛందంగా రైతుబంధు ఉత్సవాలను చేపట్టారు. యాసంగి సాగుకోసం రైతుబంధు నగదు అన్నదాతల ఖాతాల్లో జమ కావడంతో రైతులు సంతోషంతో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు.
అలాగే ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రైతు బంధు సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబురాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ రైతు బాంధవుడికి తమ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో..
హనుమకొండ జిల్లా..
ఖమ్మం మిర్చి మార్కెట్లో..
మహబూబాబాద్ జిల్లాలో..
పెద్దపల్లి జిల్లాలో..
జోగులాంబ గద్వాల జిల్లా