హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల్లో ఈ నెల 15 నుంచే రాగిజావ పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించా రు. అధికారులు చర్యలు తీసుకుని పంపిణీ జరిగేలా చూడాలని సూచించారు.
జావ పంపిణీకి అయ్యే వ్య యంలో 60% శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు, మిగతా 40% ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు.