మిలియన్‌మార్చ్ నాటి కేసులను కొట్టేయండి.. హైకోర్టులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పిటిషన్లు
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా తమపై 2011లో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు స్పందించింది.
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ సందర్భంగా తమపై 2011లో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు స్పందించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
పూర్తి వివరాలు నివేదించాలని ప్రతివాదులైన అధికారులు, పోలీసులకు నోటీసులు జారీచేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా వేసిన వ్యా జ్యాలపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్ సుజన ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన అనంతరం విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- harish rao
- High court
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

