1. ఖమ్మం పర్యటనలో భాగంగా ఎఫ్‌సీఐ రోడ్డులో ఓపెన్‌టాప్ వాహనంలో ఊరేగింపుగా వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రచార రథానికి తెల్ల వస్త్రం కట్టడం చర్చనీయాంశంగా మారింది.
2. ఖమ్మంలోని మున్నేరు వాగును కాంగ్రెస్ కండువా వేసుకొని పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
3. సూర్యాపేట జిల్లా మోతెలో పూలతో అలంకరించిన స్టేజీపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి