కీర్తి చంద్ర సాహుకు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు
ఐఐటీ హైదరాబాద్ ఆచార్యుడు ప్రొఫెసర్ కీర్తి చంద్రసాహు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉన్నత విద్య క్యాటగిరీలో ఆయన్ను ఎంపికచేసినట్టు కేంద్ర విద్యాశాఖ సోమవారం ప్రకటించింది.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ఐఐటీ హైదరాబాద్ ఆచార్యుడు ప్రొఫెసర్ కీర్తి చంద్రసాహు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఉన్నత విద్య క్యాటగిరీలో ఆయన్ను ఎంపికచేసినట్టు కేంద్ర విద్యాశాఖ సోమవారం ప్రకటించింది.
2026 విద్యాసంవత్సరానికి ఈ కోటాలో 21 మందికి అవార్డులు దక్కగా, తెలంగాణ నుంచి కీర్తి చంద్రసాహు అవార్డు దక్కించుకున్నారు. పాఠశాల విద్యలో బొంపెల్లి భవాని ఈ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

