e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల అందజేత

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల అందజేత

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల అందజేత

జోగులాంబం గద్వాల : పేద ప్రజలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్‌. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టడం గొప్ప విషయమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలంలోని 168 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఏ ప్రభుత్వాలు పేదలను పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదల పెన్నిధిగా మారాడని ప్రశంసించారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి..

హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా

సీఎం కేసీఆర్‌ కోలుకోవాలని మంత్రి పూజలు

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

భారత్‌కు చేరిన అమెరికా అత్యవసర సాయం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల అందజేత

ట్రెండింగ్‌

Advertisement