రాష్ట్రంలో పెరిగిన ఎన్నారైల ఓట్లు
ప్రస్తుతం రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 8 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నారై ఓటర్లు భారీగా పెరిగారు. 2014లో కేవలం ఐదుగురే ఎన్నారై ఓటర్లు ఉండగా.. 2018లో ఈ సంఖ్య 244కి, ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా 8 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఎన్నారై ఓటర్లు భారీగా పెరిగారు. 2014లో కేవలం ఐదుగురే ఎన్నారై ఓటర్లు ఉండగా.. 2018లో ఈ సంఖ్య 244కి, ఇప్పుడు ఏకంగా 2,780కి చేరింది. వీరిలో 2,248 మంది పురుషులు, 531 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
రాష్ట్రంలో బోథ్, నారాయణఖేడ్ మినహా మిగతా 117 నియోజకవర్గాల్లో ఎన్నారై ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 206 మంది ఎన్నారై ఓటర్లతో మల్కాజిగిరి నియోజకవర్గం అగ్రస్థానంలో నిలువగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఉప్పల్ (131), కూకట్పల్లి (102) ఉన్నాయి. 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకరు చొప్పున ఎన్నారై ఓటర్లు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

