సాగులో కార్పొరేట్ శక్తులను నిరోధించాలి
కార్పొరేట్ శక్తులు వ్యవసాయరంగంలో ప్రవేశించకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు.
- ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: కార్పొరేట్ శక్తులు వ్యవసాయరంగంలో ప్రవేశించకుండా పోరాడాల్సిన అవసరం ఉన్నదని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ పిలుపునిచ్చారు. వ్యవసాయా న్ని సరుకుగా మార్చడమే లక్ష్యంగా సామ్రాజ్యవాదులు ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రం అందుకు అనుగుణంగానే మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని చెప్పారు. దేశానికి ఆ చట్టాల ప్రమాదం ఇంకా పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
‘మారుతున్న ప్రపంచ సంబంధాలు, వాతావరణం, వ్యవసాయ జాతీయ విధానం, వానాకాలం పంటల సాగు’పై మంగళవారం హైదరాబాద్‌లోని ఎస్వీకేలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ప్రభాత్ మాట్లాడుతూ.. రైతు రక్షణకు అప్రమత్తత అవసరమని చెప్పారు. ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అరిబండి ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో అఖిల భారత కిసాన్‌సభ జాతీ య ప్రధానకార్యదర్శి విజోకృష్ణన్, వ్యవసాయరంగ నిపుణుడు అల్ధాస్ జాన య్య, వ్యవసాయ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రాజిరెడ్డి, ఏఐకేఎస్ జాతీయ నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

