Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజుకో కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ప్రత్యేకంగా చూపిస్తున్నారు.