మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు
క్రైం న్యూస్ | మైనర్ బాలికకు వివాహం చేస్తుండగా విషయం తెలుసుకున్న శాంతి నగర్ పోలీసులు అక్కడికి చేరుకొని వివాహాన్ని నిలుపుదల చేసిన సంఘటన జిల్లాలోని వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో చోటు చేసుకుంది.

జోగులాంబ గద్వాల : మైనర్ బాలికకు వివాహం చేస్తుండగా విషయం తెలుసుకున్న శాంతి నగర్ పోలీసులు అక్కడికి చేరుకొని వివాహాన్ని నిలుపుదల చేసిన సంఘటన జిల్లాలోని వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..రామాపురం గ్రామానికి చెందిన ఓ బాలికకు(16) ఇదే మండలానికి చెందిన తనగల గ్రామానికి చెందిన అబ్బాయికి ఈ రోజు ఉదయం 4 గంటలకి తనగల గ్రామంలో వివాహం నిశ్చయించారు.
సమాచారం అందుకున్న శాంతినగర్ పోలీసులు వివాహాన్ని అర్ధరాత్రి నిలిపివేసి బాలికను సీడీపీవో సుజాతకు అప్పగించారు. ఎవరైనా బాల్య వివాహం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనంతరం బాలికను సీడీపీవో గద్వాలకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్‌లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
కరోనా కష్టకాలంలో రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

